This Day in History: 2020-04-30
2020 : ఋషి కపూర్ (రిషి రాజ్ కపూర్) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. సినీ నటుడు రాజ్ కపూర్ రెండవ కుమారుడు. సినీ నటుడు రణబీర్ కపూర్ ఈయన కుమారుడే. ఫిల్మ్‌ఫేర్, అడిడాస్ మోస్ట్ స్టైలిష్, జీ సినీ, ప్రోడుసర్స్ గిల్డ్ ఫిల్మ్, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్, నేషనల్ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు.
