1945-04-30 – On This Day  

This Day in History: 1945-04-30

1945 : అడాల్ఫ్ హిట్లర్ మరణం. ఆస్ట్రియన్ జర్మన్ రాజకీయవేత్త, ఆర్టిస్ట్. జర్మనీ రాజ్య నియంత. ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్’ (NAZI) పార్టీ నాయకుడు. 1933లో ఛాన్సలర్ అయ్యాడు. ఫ్యూరర్ అండ్ రీచ్‌స్కాంజ్లర్ బిరుదును పొందాడు.

Share