This Day in History: 1990-04-30
1990 : నందితా శ్వేత (శ్వేత శెట్టి) జననం. భారతీయ సినీ నటి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, తెలుగు, కన్నడ భాషలలో పనిచేసింది. నంద లవ్స్ నందిత చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసింది. సైమ, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఎడిసిన్, జయ టీవి మూవీ అవార్డులను గెలుచుకుంది.
