This Day in History: 1767-05-04
1767 : త్యాగరాజ (కాకర్ల త్యాగబ్రహ్మం) జననం. భరతీయ వాగ్గేయకారుడు, భక్తి గీత రచయిత. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. త్యాగరాజు తన జీవితకాలంలో మొత్తం 24,000 భక్తిగీతాలను రచించాడని నమ్ముతారు.
