This Day in History: 1947-05-04
1942 : కళాప్రపూర్ణ దాసరి నారాయణరావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత, కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. దర్శకరత్న బిరుదు పొందాడు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వచించినందుకు గిన్నీస్ బుక్ లో రికార్డు నెలకొల్పాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు, నంది, సినీ మా, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.
