1889-05-07 – On This Day  

This Day in History: 1889-05-07

1889 : పద్మ భూషణ్ నారాయణ్ సుబ్బారావు హార్దికర్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, వైద్యుడు. ‘కాంగ్రెస్ సేవాదళ్’ వ్యవస్థాపకుడు. లాలా లజపత్ రాయ్‌ కు సన్నిహితుడు. హిందుస్థాన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు. హిందూస్థానీ సేవా మండల్ 1923లో ఏర్పడి, తర్వాత సేవాదళ్‌గా పేరు మార్చబడింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Share