1972-05-09 – On This Day  

This Day in History: 1972-05-09

1972 : బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (నరసింహాచారి) జననం. భారతీయ తెలుగు సిని నటుడు.

సంపు అనికూడా పిలుస్తారు. బర్నింగ్ స్టార్ బిరుదు పొందాడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. బిగ్ బస్ తెలుగు పోటీదారు. సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. సినీ మా అవార్డ్ అందుకున్నాడు.

Share