1992-05-10 – On This Day  

This Day in History: 1992-05-10

1992 : పద్మ భూషణ్ కొల్లగుంట గోపాలయ్యర్ రామనాథన్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన గణిత శాస్త్రంలోని “నంబర్ థియరీ”లో ప్రసిధ్దుడు. ఆయన రచనలు భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనల అభివృద్ధికి తోడ్పడినాయి. పద్మభూషణ, శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారాలతో పాటు, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారి ఫెలోషిప్, టిఐఎఫ్ఆర్ గౌరవ ఫెలోషిప్ పొందాడు.

Share