1992-05-11 – On This Day  

This Day in History: 1992-05-11

1992 : అదహ్ శర్మ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో పనిచేసింది.  1920 సినీమాతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. సల్సా, బెల్లి డాన్స్ లో నైపుణ్యం సంపంచింది.  వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, సంగీత విడియోలలో పనిచేసింది.

Share