This Day in History: 1971-05-13
1971 : యాక్షన్ క్వీన్ వాణీ విశ్వనాథ్ (వాణి తజాతువీట్టిల్ విశ్వనాధన్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.
మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో పనిచేసింది. యాక్షన్ క్వీన్ బిరుదు పొందింది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. నటుడు బాబురాజ్ ను వివాహం చేసుకుంది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
