1981-05-13 – On This Day  

This Day in History: 1981-05-13

1981 : సన్నీ లియోన్‌ (కరెన్‌జిత్ కౌర్ వోహ్రా) జననం. అమెరికన్ భారతీయ సినీ నటి, అశ్లీల నటి, రచయిత్రి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ, తెలుగు, మలయాళం, నేపాలీ, బంగ్లా, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. ఆమెను కరెన్ మల్హోత్రా అని కూడా పిలుస్తారు. ఎక్సబిఐజెడ్, ఏవిన్, ఫేమ్, ఘంటా అవార్డులు అందుకుంది. ఆమె వెబ్సైట్ sunnyleone.com భారతీయ సంస్కృతిని నాశనం చేస్తోందని ముంబై మహిళ ఫిర్యాదు చేయడంతో మే 2015లో సన్నీ లియోన్ పై పోలీసు ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయబడింది.

Share