This Day in History: 1946-05-26
1946 : పద్మ భూషణ్ అరుణ్ ఎన్. నేత్రవాలి జననం. భారతీయ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్. HDTVతో సహా డిజిటల్ సాంకేతికతలో సహకారం అందించాడు. ఓంనీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ జనరల్ పార్టనర్. బెల్ లాబొరేటరీస్ అధ్యక్షుడు.
డిజిటల్ కంప్రెషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు ఇతర రంగాలలో పరిశోధనలు చేశాడు. ఐఈఈఈ అలెగ్జాండర్ గ్రహంబెల్ మెడల్, నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఐఈఈఈ జి ఫింక్ ప్రైజ్ పేపర్, పద్మ భూషణ్ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.
