This Day in History: 1999-05-28
1999 : జానపద బ్రహ్మ బి. విఠలాచార్య మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, కూలి, హోటల్ ఓనర్, స్వాతంత్ర్య కార్యకర్త. ‘విఠల్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. తెలుగు, కన్నడ, తమిళ భాషలలొ పనిచేశాడు. తెలుగు చలనచిత్ర రంగంలో జానపద బ్రహ్మగా పిలవబడ్డాడు. విట్టలాచార్య తన చలనచిత్ర నిర్మాణ సంస్థ విట్టల్ ప్రొడక్షన్స్‌ను స్థాపించాడు, ఇది అతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం రాజ్యలక్ష్మిని నిర్మించింది.
