1996-05-28 – On This Day  

This Day in History: 1996-05-28

1996 : డాక్టర్ గట్టెం వెంకటేష్ జననం. భారతీయ సూక్ష్మ కళాకారుడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించాడు. రాష్ట్రీయ గౌరవ సమ్మాన్ అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, ఉగాది పురస్కారాలు అందుకున్నాడు. ‘వెంకీ ఆర్ట్స్’ ప్రాజెక్ట్‌ను స్థాపించాడు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు.

మైక్రో ఆర్ట్‌వర్క్‌లో పెన్సిల్‌లు, చాక్ పీస్‌లు, టూత్‌పిక్‌లు మరియు బ్యాంగిల్స్‌పై 500+ సూక్ష్మ శిల్పాలను చెక్కాడు, ఆయన అద్భుతమైన పనికి 100కి పైగా అవార్డులు అందుకున్నాడు.

Share