This Day in History: 2017-05-30
2017 : కళాప్రపూర్ణ దాసరి నారాయణరావు మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత, కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘దర్శకరత్న’ బిరుదు పొందాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు, నంది, సినీ మా, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.
