1943-05-31 – On This Day  

This Day in History: 1943-05-31

1943 : పద్మ భూషణ్ కృష్ణ (ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. ‘పద్మాలయా స్టూడియో’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సూపర్ స్టార్, నట శేఖర బిరుదులు పొందాడు. నటుడు మహేష్ బాబు ఆయన కుమారుడే. సినీ నటి విజయ నిర్మలను 2వ వివాహం చేసుకున్నాడు. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన 350కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటించాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పద్మభూషణ్, ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లాంటి అనేక పురస్కారాలు పొందాడు.

Share