1970-06-01 – On This Day  

This Day in History: 1970-06-01

1970 : మాధవన్ రంగనాథన్ అయ్యంగార్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, వ్యాఖ్యాత, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. తమిళం, హిందీ, ఇంగ్షీషు, కన్నడ, మలయాళం, మలయి, తెలుగు భాషలలో పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, ఐటిఎఫ్ఎ, ఐఐఎఫ్ఎ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నాడు.

 

Share