1961-06-01 – On This Day  

This Day in History: 1961-06-01

1961 : ఎస్వీ కృష్ణారెడ్డి (సత్తి వెంకటకృష్ణ రెడ్డి) జననం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, స్వరకర్త, సంగీత దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. తెలుగు, మలయాళం, ఆంగ్ల, హిందీ భాషలలో పనిచేశాడు.  ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది అవార్డులను అందుకున్నాడు.

Share