1965-06-03 – On This Day  

This Day in History: 1965-06-03

1965 : రాధ (ఉదయ చంద్రిక నాయర్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. ‘ARS స్టూడియోస్’ వ్యవస్థాపకురాలు. సినీ నటులు తులసి, కార్తీక లు ఈమె కుమార్తెలు. మలయాళం, కన్నడ, హిందీ, తమిళం, తెలుగు భాషలలొ పనిచేసింది. ఆమె 1981 నుండి 1991 వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరు. ఆమె అక్క అంబిక కూడా నటి. ఆమె కుమార్తెలు తులసి, కార్తీక లు సినీ నాటిమణులే.

Share