This Day in History: 1984-06-04
1984 : ప్రియమణి (ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీనటి విద్యాబాలన్ కు మేనకోడలు. నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లతామణి అయ్యర్ కుమార్తె. కర్నాటక గాయకుడు కమలా కైలాస్ మనవరాలు. నేపథ్య గాయని మాల్గుడి శుభ మేనకోడలు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ, హిందీ భాషలలో పనిచేసింది. ఎవరే అతగాడు తెలుగు సినిమా ద్వారా తొలిసారిగా నటించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, విజయ, సువర్ణ ఫిల్మ్, సైమ, ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డులను అందుకుంది.
