This Day in History: 1950-06-04
1950 : ఎస్ పి వై రెడ్డి (ఎస్ పెద్ద యెరికల్ రెడ్డి) జననం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు.
మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేశాడు.
