2019-04-30 – On This Day  

This Day in History: 2019-04-30

2019 : ఎస్ పి వై రెడ్డి (ఎస్ పెద్ద యెరికల్ రెడ్డి) మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు.

మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేశాడు.

Share