This Day in History: 1972-06-05
1972 : యోగి ఆదిత్యనాథ్ (అజయ్‌సింగ్ బిస్త్) జననం. భారతీయ రాజకీయవేత్త, సన్యాసి, మఠాదిపతి. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రి. ‘హిందూ యువ వాహిని’ వ్యవస్థాపకుడు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ హిందూ మఠానికి మహంత్ (ప్రధాన పూజారి). ఆయనకు హిందుత్వ జాతీయవాది మరియు మితవాద ప్రజానాయకుడి ఇమేజ్ ఉంది.
