2015-06-06 – On This Day  

This Day in History: 2015-06-06

2015 : ఆర్తీ అగర్వాల్ మరణం. భారతీయ అమెరికన్ సినీ నటి, మోడల్.

హిందీ, తెలుగు, తమిళ భాషలలొ పనిచేసింది. ఆమె సోదరి అదితి అగర్వాల్ కూడా సినీ నటి. 2005లో సహనటుడితో రొమాంటిక్ రిలేషన్ షిప్ విఫలమైనందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మీడియా పేర్కొంది. సినీ మా అవార్డ్ అందుకుంది.

Share