This Day in History: 1963-09-25
1963 : విశ్వవిజేత కె ఎ పాల్ (కిలారి ఆనంద్) జననం. భారతీయ అమెరికన్ మత ప్రచారకుడు, శాంతికర్త, మానవతావాది, పరోపకారి, రచయిత, వక్త, రాజకీయవేత్త. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI) వ్యవస్థాపకుడు. గోస్పెల్ టు అన్ రీచ్డ్ మిలియన్స్ (GUM) వ్యవస్థాపకుడు. ‘ప్రజాశాంతి’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. బోయింగ్ 747 (ఎస్పి) విమానం కలిగిఉన్న ఏకైక భారతీయుడు. హైదరాబాద్‌లోని ఛారిటీ సిటీతో సహా అనాథ శరణాలయాలను నిర్వహిస్తున్నాడు. హాస్యంతో కూడిన మాటతీరుతో వివాదస్పదంగా మాట్లాడతాడు.