1975-06-08 – On This Day  

This Day in History: 1975-06-08

1975 : శిల్పా శెట్టి జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నర్తకి, రచయిత్రి, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. స్వచ్ఛ్ భారత్ 2017 బ్రాండ్ అంబాసిడర్‌.

అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజీడర్. హిందీ, తెలుగు భాషలలో పనిచేసింది. బాజీగర్‌లో తెరపైకి అడుగుపెట్టింది. అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, బాలీవుడ్ మూవీ, ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ ఫేర్ సౌత్, ఐఐఎఫ్ఎ, ఇండియన్ టెలివిజన్ అకాడమీ, స్టార్ స్క్రీన్, జీ సినీ, ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులను అందుకుంది.

గౌరవాలు మరియు గుర్తింపులు:

Share