2009-06-08 – On This Day  

This Day in History: 2009-06-08

2009 : పద్మ భూషణ్ హబీబ్ తన్వీర్ (హబీబ్ అహ్మద్ ఖాన్) మరణం. భారతీయ ఉర్దూ, హిందీ నాటక రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, కవి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘నయా థియేటర్’ కంపెనీ వ్యవస్థాపకుడు.

ఆగ్రా బజార్ మరియు చరందాస్ చోర్ వంటి నాటకాల రచయిత. పద్మశ్రీ, పద్మ భూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, జవహర్లాల్ నెహ్రూ ఫెలో షిప్ పురస్కారాలతో సహ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందాడు.

Share