This Day in History: 1949-06-09
1949 : కిరణ్ బేడీ (కిరణ్ పేష్వారియా) జననం. భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, టెన్నిస్ క్రీడాకారిణి, రాజకీయవేత్త. భారతదేశ మొదటి మహిళ ఐపిఎస్ అధికారిణి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో. పోలీసు సలహాదారు మరియు ఐక్యరాజ్యసమితి పోలీసు డైరెక్టర్.
రామన్ మెగసెసే అవార్డు, రాష్ట్రపతి పోలీస్ అవార్డు, ఐక్యరాజ్య సమితి మెడల్ తో సహ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకుంది.
