1950-06-09 – On This Day  

This Day in History: 1950-06-09

1950 : పద్మశ్రీ బి జయశ్రీ జననం. భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు, గాయని, సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ఆమె 1976లో స్థాపించబడిన బెంగుళూరులోని ఔత్సాహిక థియేటర్ కంపెనీ స్పందన థియేటర్‌కి సృజనాత్మక దర్శకురాలు. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు లాంటి పురస్కారాలను అందుకుంది.

Share