1921-05-04 – On This Day  

This Day in History: 1921-05-04

1921 : జలగం వెంగళ రావు జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. కేంద్ర పరిశ్రమల మంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ విశ్వవిద్యాలయం, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. 1975లో హైదరాబాద్‌ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించాడు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు.

Share