1933-06-21 – On This Day  

This Day in History: 1933-06-21

1933 : దళిత రత్న ముద్రారాక్షస్ (సుభాష్ చంద్ర) జననం. భారతీయ రచయిత, సాహితీవేత్త, హిందీ నాటక రచయిత, పాత్రికేయుడు, కార్యకర్త, ఆలోచనాపరుడు, విమర్శకుడు. దళిత రత్న, శూద్రాచార్య, లోక్ నాట్య శిరోమణి. సాహిత్య భూషణ్, కైఫీ అజ్మీ అవార్డు, సర్వోదయ్ సాహిత్య అవార్డు, సంగీత నాటక అకాడమీ రత్న సదస్యత అవార్డు, రాష్ట్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share