1992-06-13 – On This Day  

This Day in History: 1992-06-13

1992 : దిశా పటాని జననం. భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, చైనా భాషలలొ పనిచేసింది. తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంతో తన నటనా వృత్తిని ప్రారంభించింది. ఆమె హిందీ అరంగేట్రం, స్పోర్ట్స్ బయోపిక్ M.S లో ప్రియాంక ఝా పాత్ర పోషించినందుకు భారీ గుర్తింపు పొందింది. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, స్టార్ డస్ట్, స్టార్ స్క్రీన్, ఐఐఎఫ్ఎఎ అవార్డులను అందుకుంది.

Share