2004-04-17 – On This Day  

This Day in History: 2004-04-17

2004 : నవరస నటనా మయూరి సౌందర్య (కె ఎస్ సౌమ్య సత్యనారాయణ) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త. ‘అమర సౌందర్య ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు.

‘అమరసౌందర్య విద్యాలయాలు’ వ్యవస్థాపకురాలు. జూనియర్ సావిత్రి గా పేరు పొందింది. నవరసనటన మయూరి  బిరుదు పొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పనిచేసింది.

Share