1983-02-17 – On This Day  

This Day in History: 1983-02-17

Palagummi Padmaraju1983 : పాలగుమ్మి పద్మరాజు మరణం. భారతీయ తెలుగు రచయిత, కవి, హేతువాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

నంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ బహుమతి లను అందుకున్నాడు.

Share