1774-09-14 – On This Day  

This Day in History: 1774-09-14

1774 : లెఫ్టినెంట్ జనరల్ లార్డ్ విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ జననం. బ్రిటిష్ ఇండియా సైనికాధికారి, రాజనీతిజ్ఞుడు. భారత గవర్నర్ జనరల్‌. సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఆడ శిశుహత్యను నిషేధించాడు. నరబలి నిషేదించాడు. సామాజిక మరియు విద్యా సంస్కరణలకు ఘనత పొందాడు. భారతదేశంలో ఇంగ్లీషును బోధన భాషగా ప్రవేశపెట్టాడు. భారత సైన్యంలో శిక్షగా కొరడా దెబ్బలను తొలగించాడు.

Share