1981-06-18 – On This Day  

This Day in History: 1981-06-18

1981 : సుభాష్ ముఖోపాధ్యాయ (సుభాష్ ముఖర్జీ) మరణం. భారతీయ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించి భారతదేశపు మొదటి మరియు ప్రపంచంలోని 2వ శిశువును సృష్టించాడు. 1978 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదటి IVF బేబీ పుట్టిన 67 రోజుల తర్వాత జన్మించిన 2వ బేబీ సుభాష్ సృష్టించిన కనుప్రియ అగర్వాల్ (దుర్గ).

అందుకుగాను అప్పటి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం నుండి గుర్తింపు బదులు సామాజిక బహిష్కరణ, అవమానాలను ఎదుర్కున్నాడు. ఆయన విజయాలను అంతర్జాతీయ శాస్త్రీయ సమాజంతో పంచుకోవడానికి అనుమతించలేదు. నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Share