1958-06-23 – On This Day  

This Day in History: 1958-06-23

Mukesh Khanna shaktiman bheeshma bhishma1958 : ముఖేష్ ఖన్నా జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఎం కె ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. శక్తిమాన్, భీష్ముడి పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా ఛైర్మన్‌. వినోద సంస్థ ‘భీష్మ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్.

Share