2001-06-21 – On This Day  

This Day in History: 2001-06-21

2001 : తిరై ఇసై తిలగం కె వి మహదేవన్ (కృష్ణంకోయిల్ వెంకడాచలం మహదేవన్) మరణం. భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత, సంగీత నిర్మాత. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో పనిచేశాడు. తిరై ఇసై తిలగం  బిరుదు పొందాడు. నంది, ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.

Share