This Day in History: 1936-06-23
1936 : పద్మశ్రీ ప్రదీప్ కుమార్ బెనర్జీ జననం. భారతీయ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు, కోచ్. అర్జున అవార్డు పొందిన మొదటి ఫుట్బాల్ ఆటగాడు.
FIFA అందించే అత్యున్నత గౌరవమైన FIFA ఆర్డర్ ఆఫ్ మెరిట్ లభించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పురస్కారాలు అందుకున్నాడు.
