1990-06-23 – On This Day  

This Day in History: 1990-06-23

1990 : పద్మ భూషణ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మరణం. భారతీయ ఆంగ్ల కవి, గాయకుడు, నాటకకారుడు, సినీ నటుడు, సంగీతకారుడు, రాజకీయవేత్త. స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు సోదరుడు. విజయవాడ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభ సభ్యుడు.

Share