1973-06-29 – On This Day  

This Day in History: 1973-06-29

Karthik Raja
Karthik Raaja1973 : కార్తీక్ రాజా జననం. భారతీయ సినీ స్వరకర్త, గాయకుడు. సంగీత దర్శకుడు ఇళయరాజా పెద్ద కుమారుడు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, ఆంగ్లం, కన్నడ భాషలలొ పనిచేశాడు. ఆయన తమిళ చిత్రం పాండియన్‌లో సినీ స్వరకర్తగా అరంగేట్రం చేసాడు. ఆర్ డి బర్మన్ అవార్డు, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులను అందుకున్నాడు.

Share