1966-06-30 – On This Day  

This Day in History: 1966-06-30

Michael Gerard Tyson
mike tyson
mike taison
1966 : ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్ మైక్ టైసన్ (మైఖేల్ గెరార్డ్ టైసన్) జననం. అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్. ఐరన్ మైక్, కిడ్ డైనమైట్ అనే మారుపేర్లు కలవు. మరియు తరువాత “ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్”గా పిలువబడ్డాడు.  గొప్ప హెవీవెయిట్ బాక్సర్లలో టైసన్ ఒకడిగా పరిగణించబడ్డాడు. అత్యాచారం కేసులో 6 సంవత్సరాలు జైలు పాలయ్యాడు.

Share