1917-06-30 – On This Day  

This Day in History: 1917-06-30

Dadabhai Naoroji Dordi Grand Old Man of India1917 : గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ దోర్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, పండితుడు, రచయిత, వ్యాపారవేత్త. భరత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు. మొదటి ఏషియన్ బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు. భారతదేశ అనధికారిక రాయబారి అని కూడా పిలుస్తారు.

Share