1985-07-06 – On This Day  

This Day in History: 1985-07-06

Ranveer Singh Bhavnani1985 : రణవీర్ సింగ్ భవ్నానీ జననం. భారతీయ సినీ నటుడు, కాపీ రైటర్, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘మా కసం ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీనటి దీపికా పదుకొణే ను వివాహం చేసుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. హిందీ, ఇంగ్షీషు భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, స్టార్ స్క్రీన్, స్టార్ డస్ట్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share