2016-07-23 – On This Day  

This Day in History: 2016-07-23

Sayed Haider Raza sh razaa sh rajaa syed haider razaa2016 : పద్మ విభూషణ్ ఎస్ హెచ్ రజా (సయ్యద్ హైదర్ రజా) మరణం. భారతీయ చిత్రకారుడు. ‘రజా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ప్రసిద్ధి పొందాడు. భారతీయ భావనలను, ప్రతీకలను తన కుంచె ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించిన ప్రముఖ చిత్ర కళాకారుడు. పద్మశ్రీ, లలిత అకాడమీ ఫెలోషిప్, కళా సమ్మాన్, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, కమాడియర్ డె లా లెగియన్ డి హోనర్ లాంటి పురస్కారాలు పొందాడు.

Share