1971 : సోవియట్ యూనియన్ ప్రపంచంలోని మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం ‘సల్యూట్ 1’ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Event Type: సంఘటనలు
1975-04-19
1975 : భారతదేశపు మొదటి ఉపగ్రహం ‘ఆర్యభట’ సోవియట్ యూనియన్ ద్వారా ప్రయోగించబడింది.
2023-04-18
2023 : వికిపెడియా వ్యవస్థాపకుడు వికిపెడియాను వాడుకునే ప్రతి ఒక్కరూ 25 రూపాయలు విరాళం ఇవ్వాలని ఆయన వెబ్సైట్ లో అభ్యర్ధించాడు. ఇప్పటికే 2 శాతం యూజర్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
1999-05-18
1999 : పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవి నుండి అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి విరమణ చేశాడు.
1998-04-27
1998 : పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2007-09-05
2007 : రాజస్థాన్ గవర్నర్ పదవి నుండి అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి విరమణ చేశాడు.
2007-06-23
2007 : రాజస్థాన్ తాత్కాలిక గవర్నర్ గా అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1985-03-15
1985 : బీహార్ గవర్నర్ పదవి నుండి అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి విరమణ చేశాడు.
1979-09-20
1979 : బీహార్ 10వ గవర్నర్ గా అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2004-11-14
2004 : పంజాబ్ తాత్కాలిక గవర్నర్ పదవి నుండి అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ పదవి విరమణ చేశాడు.