Under Working – On This Day  

1988-10-02

1988 : మాధవి లత (పసుపులేటి మాధవి లతా) జననం.

2023-12-09

2023 : తెలంగాణ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సదుపాయం అమలులోకి వచ్చింది.

1986-10-05

1986 : సురభి లక్ష్మీ జననం. భారతీయ మలయాళ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత.

1847-11-04

 

జేమ్స్ యంగ్ సింప్సన్ స్వయంగా క్లోరోఫామ్‌ మత్తుపదార్థాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.

1872-11-11

1872 : ఖాన్ సాహిబ్ అబ్దుల్ కరీం ఖాన్ జననం. భారతీయ హిందుస్తానీ గాయకుడు, సంగీత విద్వాంసుడు, ఉస్తాద్. ఆధునిక కిరానా ఘరానా స్థాపకుడిగా పరిగణించబడ్డాడు.

2017-11-07

విద్యార్ధుల దినోత్సవం (మహరాష్ట్ర)

1992-09-05

 

ఆశా భట్ Asha Bhat is an Indian actress, model and the winner of the Miss Supranational 2014 pageant. She is the first Indian to win the title. She made her acting debut with 2019 Hindi film Junglee alongside Vidyut Jammwal and then appeared in 2021 Kannada action thriller film Roberrt. *