This Day in History: 1978-01-01
1978 : నిత్యానంద (అరుణాచలం రాజశేఖరన్) జననం. భారతీయ హిందూ అధ్యాత్మిక గురువు. నిత్యానంద ధ్యానపీఠం ట్రస్ట్ వ్యవస్థాపకుడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. నిత్యానంద పరమశివం లేదా పరమహంస నిత్యానంద అని కూడా పిలుస్తారు. జైన్ 100 మంది అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావవంతమైన జీవిస్తున్న వ్యక్తులలో ఒకడు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి వివిధ ఆరోపణల్లో భాగంగా భారతదేశాన్ని వదిలి పారిపోయాడు. ఈక్వెడార్ లో ఒక ద్వీపం కొనుగోలు చేసి కైలాస అనే హిందూ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు.