This Day in History: 1939-02-01
1939 : పద్మ భూషణ్ కల్లం అంజిరెడ్డి జననం. భారతీయ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, పరోపకారి. ‘డా. రెడ్డీస్ లేబొరేటరీస్’ వ్యవస్థాపకుడు. ‘డా. రెడ్డీస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.
న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేంజిలో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే. ఫోర్బ్స్ ఇండియా 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందాడు.
