2003-02-01 – On This Day  

This Day in History: 2003-02-01

2003 : యుఎస్ఎ యొక్క స్పేస్‌ షటిల్ కొలంబియా అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.

Share